NEEPCO Notification 2025

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుండి NEEPCO నుండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు 13 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో BE, BTECH అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు

విద్యుత్ శాఖ NEEPCO నుండి విడుదలయిన ఉద్యోగాలకు 21st ఫిబ్రవరి నుండి 13th మార్చి, 2025 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.

పోస్టులు వివరాలు, అర్హతలు

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుండి NEEPCO నుండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు 13 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో BE, BTECH అర్హత కలిగినవారికి ఉద్యోగాలు ఇస్తారు.

ఎంపిక చేసే విధానం

విద్యుత్ సరఫరా సంస్థ NEEPCO నుండి విడుదలయిన ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా కొన్ని పోస్టులకు గేట్ స్కోర్ ఆధారంగా, మరికొన్ని పోస్టులకు మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి neepco సంస్థలో పోస్టింగ్ ఇస్తారు.

Telangana Anganwadi Recruitment

ఎంత వయస్సు ఉండాలి

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు జనరల్, EWS, OBC అభ్యర్థులకు ₹560/- ఫీజు ఉంటుంది. SC, ST, PWD,ESM అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

సర్టిఫికెట్స్

  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
  • 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్

శాలరీ

Neepco ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ముందుగా ట్రైనింగ్ లో కొంత స్టైపెండ్ ఇస్తారు. తర్వాత Full టైం గా మార్చాకా నెలకు ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

Co-operative Urban Bank Notification

ఎలా Apply చెయ్యాలి

Neepco విధ్యుత్ శాఖ ఉద్యోగాలకు అర్హతలు, వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Application

విద్యుత్ శాఖ పోస్టులకు అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తూ చేసుకోవచ్చు.

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *