CSIR CCMB Recruitment 2025

CSIR – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ పోస్టులకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. 10+2 అర్హత ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ వివరాలు అన్ని క్రింది విధముగా ఉన్నాయి. వివరాలు అన్ని తెలుసుకొని అర్హత ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేయండి.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

CSIR – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే  ప్రభుత్వ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న పోస్టులు

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య

మొత్తం 08 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు

విద్యార్హతలు

10+2 లేదా తత్సమానమైన విద్యార్హతలు ఉండాలి.

జీతము వివరాలు

CSIR – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన ప్రారంభంలో నెలకు 38,483/- జీతము ఇస్తారు

అనుభవం 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.

Indiamart Work From Home Jobs

వయస్సు

ఈ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 28 సంవత్సరాలలోపు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
  • PwBD అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఇచ్చారు. 

ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1, పేపర్-2 ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు

  • SC, ST, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్ మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.
  • UR / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/-

Telangana Anganwadi Recruitment 2025

అప్లై విధానము

ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ముందుగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

అప్లికేషన్ తేదీలు

  • అర్హత ఉన్న అభ్యర్థులు 01-03-2025 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
  • ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి చివరి తేదీ 22-03-2025

గమనిక

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివిన తరువాత ఆన్లైన్లో అప్లై చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్రిందన ఇవ్వబడినవి.

Download Full Notification – Click here

Official Website – Click here

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *