Meesho Work from home jobs

ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ మీషో సిటీ లీడ్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు ఈ నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందుతున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఎంపికైతే, మీరు ఇంటి నుండి పని…