SSC 10th Results 2025 Latest Update

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. అయితే, తెలంగాణ బోర్డర్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఈ 10వ తరగతి పేపర్లను మూల్యాంకనం చేయడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇటీవల తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు,…