ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ విభాగం రికార్డ్ అసిస్టెంట్, అటెండెంట్ MNO, FNO 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన మరియు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలను ఎంపిక చేసి ఇస్తారు. మీరు నియామకం యొక్క పూర్తి వివరాలను చూడవచ్చు మరియు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభ తేదీ – 10th మార్చి 2025
- అప్లికేషన్ ఆఖరు తేదీ – 15th మార్చి 2025
ఎంత వయస్సు ఉండాలి
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయస్సులో మరో 05 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
Telangana Anganwadi Recruitment 2025
పోస్టులు వివరాలు, అర్హతలు
AP అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం చిత్తూరు జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్ నుండి 26 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ చేసే విధానం
AP అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు కాంట్రాక్టు పోస్టులకు ₹1000/-, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ₹500/- ఫీజు ఉంటుంది. అందరూ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వార ఫీజు చెల్లించాలి.
Co-operative Urban Bank Notification 2025
ఉండవలసిన సర్టిఫికెట్స్
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.
- 10th, ఇంటర్ డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్
శాలరీ వివరాలు
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹32,670/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
ఎలా Apply చెయ్యాలి
నోటిఫికేషన్ లొని అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
Notification & Application Form