Telangana District Magistrate Notification 2025

తెలంగాణలోని హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నుండి 13 మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మల్టీ-జోన్లోని ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఈ నియామకం జరుగుతుంది. MBBS, BAMS, స్టాఫ్ నర్స్, BSC నర్సింగ్ వంటి విభాగాలలో అర్హతలు ఉన్న అభ్యర్థులు అర్హులు.…